బ్రేకింగ్

breaking
12 Dec 2023 | 16:26 IST

రాజస్థాన్‌ నూతన సీఎంగా భజన్‌లాల్‌ శర్మ

జైపుర్‌: రాజస్థాన్‌ నూతన ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో భాజపా శాసనసభాపక్ష నేతగా భజన్‌లాల్‌ శర్మను ఎన్నుకున్నారు. ప్రస్తుతం భాజపా సీనియర్‌ కార్యదర్శిగా భజన్‌లాల్‌ శర్మ వ్యవహరిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన భాజపా.. మూడు రాష్ట్రాల్లోనూ కొత్తవారికే సీఎంగా అవకాశం కల్పించింది.

మరిన్ని

తాజా వార్తలు