close
కొత్త సినిమాలు
14న ఉపేంద్ర ‘ఐ లవ్‌ యూ’

బెంగళూరు: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఐ లవ్‌ యూ’. ప్రముఖ కన్నడ దర్శకుడు చంద్రు సినిమాను తెరకెక్కించారు. తెలుగులో అత్యధిక థియేటర్లలో జూన్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 8న విశాఖ సముద్రతీరంలో  ‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన రచిత రామ్ నటించారు. ఉపేంద్ర ఈ సినిమా కోసం మరింత ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో హాస్మబ్రహ్మ బ్రహ్మానందం కూడా నటించారు. చాలా కాలం తర్వాత బ్రహ్మానందాన్ని ఈ సినిమా ద్వారా వెండితెరపై చూడవచ్చు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.