పడక గది అందాలు..

మన దేశంలో సాధారణంగా మధ్యతరగతి గృహాల్లో పడకగది కొంచెం చిన్నదిగా ఉంటుంది. చిన్న పడకగదిలో కూడా మనం సరైన సామగ్రిని అమర్చుకుంటే చాలా స్థలాన్ని ఆదా చేయవచ్చు. దీంతోపాటు సామగ్రినికూడా వీటిల్లో భద్రపర్చుకోవచ్చు. సృజనాత్మకంగా తయారుచేసిన మంచాలను వినియోగించుకుంటే ఇంటికి కొత్త అందాలను తీసుకురావడంతోపాటు మన అవసరాలు తీర్చుకోవచ్చు.....

Updated : 08 Dec 2022 19:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం:మన దేశంలో సాధారణంగా మధ్యతరగతి గృహాల్లో పడకగది కొంచెం చిన్నదిగా ఉంటుంది. చిన్న పడకగదిలో కూడా మనం సరైన సామగ్రిని అమర్చుకుంటే చాలా స్థలాన్ని ఆదా చేయవచ్చు. దీంతోపాటు సామగ్రినికూడా వీటిల్లో భద్రపర్చుకోవచ్చు. సృజనాత్మకంగా తయారుచేసిన మంచాలను వినియోగించుకుంటే ఇంటికి కొత్త అందాలను తీసుకురావడంతోపాటు మన అవసరాలు తీర్చుకోవచ్చు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్మార్ట్‌బెడ్‌లు వినియోగిస్తే చిన్న పడకగదులు కూడా విశాలంగా అనిపించేలా చేసుకోవచ్చు. వీటిని ఆధునిక మెటీరియల్‌తో చేయడంతో వీటి మన్నిక కూడా ఎక్కువే. కొన్ని రకాల బెడ్‌లను మనకు అవసరమైనట్లు అమర్చుకోవచ్చు. మన అవసరాలను బట్టి మంచం పక్కనే టేబుల్‌, బెంచ్‌, టేబుల్‌ లాప్‌, వంటివి కూడా అమర్చుకోవచ్చు. మార్కెట్లో లభించే కొన్ని రకాల మంచాలు చిన్న గదులను కూడా తలపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్