అందాల పాలవెల్లి పోచంపల్లి!

అందమైన బాపు బొమ్మలా... పదహారణాల తెలుగుపడుచులా... పోచంపల్లి ఇకత్‌ సిల్కుల

Published : 02 Jul 2021 01:08 IST

అందమైన బాపు బొమ్మలా... పదహారణాల తెలుగుపడుచులా... పోచంపల్లి ఇకత్‌ సిల్కుల చీర కట్టి మురిసిపోండిలా...

గులాబీ, నారింజ రంగుల పసిడి గళ్ల పోచంపల్లి సిల్క్‌ చీరకు... టెంపుల్‌ బార్డర్‌ అదనపు ఆకర్షణ.


రాయల్‌ బ్లూ చీరకు గులాబీ, వంగపండు రంగుల అంచు, కొంగు కొత్తందాలని తీసుకొచ్చాయి.


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్