స్వర్ణం, ముత్యం సగం సగం

మహిళల అందాన్ని పెంచేది ఆభరణమైతే... దానికి మరింత మెరుపునద్దుతుంది ముత్యం. ఈరెండింటి కలయికే ఓ నిండుదనం. అటువంటి ఆభరణాలే ఇవి. సగం స్వర్ణం మిగతా భాగం ముత్యాలసరంతో వస్తున్న ఈ నయాట్రెండ్‌ నగలు కొత్త హంగులను అద్దుకొని మరీ..

Published : 28 Dec 2021 01:44 IST

మహిళల అందాన్ని పెంచేది ఆభరణమైతే... దానికి మరింత మెరుపునద్దుతుంది ముత్యం. ఈరెండింటి కలయికే ఓ నిండుదనం. అటువంటి ఆభరణాలే ఇవి. సగం స్వర్ణం మిగతా భాగం ముత్యాలసరంతో వస్తున్న ఈ నయాట్రెండ్‌ నగలు కొత్త హంగులను అద్దుకొని మరీ.. మెరిసిపోతున్నాయి. స్వర్ణం, ముత్యం సగభాగాలుగా ముడిపడి కళకళలాడుతున్న లాకెట్స్‌, బ్రాస్‌లెట్స్‌పై మీరూ ఓ లుక్‌ వేసేయండి ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్