ఇద్దరికీ.. ఒక్కటే!

ప్రేమ బంధంలో శరీరాలు రెండైనా ఆత్మ ఒక్కటే. అందుకే జంటలు ఆహార్యంలోనూ ఒక్కరిగా కనిపించాలని ఆశిస్తున్నాయి. వీరి ఆకాంక్షకు తగ్గట్లుగా డిజైనర్లు తమ సృజనాత్మకతతో కొంగొత్త డిజైన్లు రూపొందిస్తున్నారు.

Published : 14 Feb 2022 00:21 IST

ప్రేమ బంధంలో శరీరాలు రెండైనా ఆత్మ ఒక్కటే. అందుకే జంటలు ఆహార్యంలోనూ ఒక్కరిగా కనిపించాలని ఆశిస్తున్నాయి. వీరి ఆకాంక్షకు తగ్గట్లుగా డిజైనర్లు తమ సృజనాత్మకతతో కొంగొత్త డిజైన్లు రూపొందిస్తున్నారు. ఒకే రకమైన డిజైన్స్‌ లేదా పెయింటింగ్స్‌తో ప్రేమ జంటలకు మ్యాచింగ్‌ దుస్తులను అందిస్తున్నారు. వీటిని ధరించి ఇరువురి మనసులూ ఒక్కటే అని ప్రేమికులూ మురిసిపోతున్నారు. ప్రస్తుతం నయా ట్రెండ్‌గా మారిన ఈ సంప్రదాయం చూడముచ్చటగానూ ఉంది కదూ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్