కాంతలకు నచ్చే కంచి..!
ఇంద్రధనస్సు వర్ణాలను రంగరించి... ప్రకృతినంతా అందమైన ఆకృతులుగా అచ్చేసి... ముద్దుగుమ్మ మనసుకు నచ్చేలా... చక్కనమ్మ మెచ్చేలా... అందమైన, ఆకర్షణీయమైన కాంచీపురం పట్టుచీరలను మీ కోసం తీసుకువచ్చింది కళాంజలి.. లతాంగులూ... ఓ చూపు చూడండి మరి....

ఆకర్షణీయమైన మింట్ గ్రీన్ కంచిపట్టు చీరకు జతగా వంగ పండు రంగు అంచు.. దానిపై
పరుచుకున్న నెమలి- మామిడి పిందెల మోటిఫ్‌లు ముచ్చట గొలుపుతున్నాయి.
మెంతి రంగు కంచి పట్టుచీరంతా పరుచుకున్న పసిడి గళ్లు... సముద్ర నీలం రంగు
అంచు, కొంగు పై మెరిసిపోతున్న వెండి మయూరాల అందం చూడతరమా..
ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్, జూబ్లీహిల్స్ కళాంజలి షోరూముల్లో లభిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.