తేనెలూరే నగలు...

తేనె అంటే నచ్చనిదెవరికి? అందుకే... తేనె నగలు రూపొందిస్తున్నారు డిజైనర్లు. తేనె నగలేంటి అని ఆశ్చర్యపోతున్నారా. మరేం లేదండీ... తేనెటీగలు, తేనె పట్టుల స్ఫూర్తితో రూపొందిన ఈ నగలు మగువల మనసులను దోచేస్తున్నాయి. లోలకులు, ఉంగరాలు, బ్రాస్‌లెట్స్‌, మెడచుట్టూ అందంగా అల్లుకుపోయే గొలుసులు, హెయిర్‌ క్లిప్పులు... రకరకాల డిజైన్లలో అమ్మాయిల అందాన్ని పెంచేస్తున్నాయి. ఈ తీయని నగలపై... మీరూ లుక్కేయండి.

Published : 02 May 2022 00:44 IST

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్