దానిమ్మ అందాలు!

ఎర్రటి దానిమ్మ గింజలని చూస్తే మనసుదోచే కెంపులే గుర్తుకొస్తాయి. దానిమ్మ గింజలే కాదు పూలు, కాయలదీ ప్రత్యేకమైన అందమే. ఈ అందాల్ని ఒడిసిపట్టి ఆ స్ఫూర్తితో రూపొందించిన నగలే ఈ అనార్‌ నగలు. అచ్చంగా గింజలని పోలిన రాళ్లతో

Published : 20 Jun 2022 00:28 IST

ఎర్రటి దానిమ్మ గింజలని చూస్తే మనసుదోచే కెంపులే గుర్తుకొస్తాయి. దానిమ్మ గింజలే కాదు పూలు, కాయలదీ ప్రత్యేకమైన అందమే. ఈ అందాల్ని ఒడిసిపట్టి ఆ స్ఫూర్తితో రూపొందించిన నగలే ఈ అనార్‌ నగలు. అచ్చంగా గింజలని పోలిన రాళ్లతో రూపొందించిన చెవిపోగులు, హారాలు, బ్రేస్‌లెట్లని ఓసారి చూడండి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్