అల్పాహారంగా ఇవి...

అసలే ఎండాకాలం.. పొద్దున్నే ఏమీ తినాలనిపించదు. అలాగని మానేస్తే.. శరీరానికి హాని. వీటిని ప్రయత్నించండి!

Published : 05 Mar 2022 00:51 IST

అసలే ఎండాకాలం.. పొద్దున్నే ఏమీ తినాలనిపించదు. అలాగని మానేస్తే.. శరీరానికి హాని. వీటిని ప్రయత్నించండి!

ఆలూ... వర్కవుట్స్‌ తర్వాత శరీరానికి కావాల్సిన కార్బొహైడ్రేట్లను అందిస్తుంది.

టొమాటోలు.. టొమాటో, కీరాలను సన్న ముక్కలుగా కోసి, కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తినండి. రుచి, కడుపూ నిండుతుంది. శరీరానికీ తగిన నీరందుతుంది.

పైనాపిల్‌... ఈ ముక్కలను కాస్తంత చక్కెర వేసి గ్రిల్‌ చేసుకుని తింటే పోషకాలూ అందుతాయి.

యాపిల్‌... దీనికి పీనట్‌ బటర్‌ పట్టించి, వాల్‌నట్స్‌తో కలిపి లాగించేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్