దుర్గమ్మని క్షణాల్లో  సిద్ధం చేద్దాం!

నవరాత్రుల్లో రోజుకో రకంగా అమ్మవారిని అలంకరించి ముచ్చటపడాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ అంత తీరిక, ఓపిక కూడా ఉండాలి కదా అనుకునేవారి కోసం రెడీమేడ్‌ దుస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని అలంకరించడం చాలా తేలిక. చూడముచ్చటగా

Updated : 07 Oct 2021 04:15 IST

నవరాత్రుల్లో రోజుకో రకంగా అమ్మవారిని అలంకరించి ముచ్చటపడాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ అంత తీరిక, ఓపిక కూడా ఉండాలి కదా అనుకునేవారి కోసం రెడీమేడ్‌ దుస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని అలంకరించడం చాలా తేలిక. చూడముచ్చటగా ఉన్న ఈ డ్రెస్సులకు తాళ్లు ఉంటాయి. వాటిని విగ్రహానికి కడితే సరి. చూడముచ్చటగా ఉన్న ఆ వస్త్రాలని చూసేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్