అలిగిన బతుకమ్మ!

చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ... బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన... రాగీ బిందె తీస్క రమణీ నీళ్లకు పోతే...

Published : 11 Oct 2021 01:44 IST

చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ...
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన...
రాగీ బిందె తీస్క రమణీ నీళ్లకు పోతే...
రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన...

అంటూ ఆనందంగా పాటలు పాడుతూ మహిళలు స్థానికంగా లభించే పూలతో బతుకమ్మను అందంగా పేరుస్తారు. ఆరో రోజు ఆటపాటలున్నా.. బతుకమ్మకు నైవేద్యం మాత్రం సమర్పించరు. ఎందుకంటే ఈ రోజుని ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్