సమస్య ఎదురైనప్పుడు..

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అష్టమి తిథినాడు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించడానికే అమ్మవారు దుర్గగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. దుర్గముడు అంటే ఎటూ వెళ్లనీయని వాడు. కుటుంబ, ఉద్యోగ, సామాజిక జీవితాల్లో నేడు ఎటూ తేలని, పరిష్కారం దొరకని సమస్యలు కొన్ని ఉంటాయి. అలాంటివి ఎదురైనప్పుడు ఆందోళన పడకుండా ఆలోచిస్తే ఆ దుర్గమం

Published : 13 Oct 2021 01:25 IST

సర్వ స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే

రన్నవరాత్రి ఉత్సవాల్లో అష్టమి తిథినాడు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించడానికే అమ్మవారు దుర్గగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. దుర్గముడు అంటే ఎటూ వెళ్లనీయని వాడు. కుటుంబ, ఉద్యోగ, సామాజిక జీవితాల్లో నేడు ఎటూ తేలని, పరిష్కారం దొరకని సమస్యలు కొన్ని ఉంటాయి. అలాంటివి ఎదురైనప్పుడు ఆందోళన పడకుండా ఆలోచిస్తే ఆ దుర్గమం అనే రాక్షసత్వాన్ని సంహరించడం సులువే అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్