డోర్‌ కోసం.. బిస్కెట్‌, ఐస్‌క్రీమ్‌

చిన్నపిల్లలున్న ప్రతి ఇంట్లో తలుపు తగిలి ఎక్కడ దెబ్బ తగిలించుకుంటారో, చేయి నలిగించుకుంటారో అని భయం. అందుకే ప్రతి గదిలోనూ తలుపులు పడకుండా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తుంటారు. గృహాలంకరణకు

Updated : 10 Dec 2021 01:46 IST

చిన్నపిల్లలున్న ప్రతి ఇంట్లో తలుపు తగిలి ఎక్కడ దెబ్బ తగిలించుకుంటారో, చేయి నలిగించుకుంటారో అని భయం. అందుకే ప్రతి గదిలోనూ తలుపులు పడకుండా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తుంటారు. గృహాలంకరణకు ప్రాముఖ్యం పెరుగుతోన్న నేటి రోజుల్లో ఏదో ఒకటి సరిపోదుగా! ప్రతిదీ చూపరులను ఆకట్టుకోవాలి. అలాంటివే ఈ డోర్‌ స్టాపర్స్‌. జంతువులు, పక్షులు, ఐస్‌క్రీమ్‌, టూత్‌పేస్ట్‌, ఆకులు... ఇలా రకరకాల ఆకారాల్లో వైవిధ్యంగా లభిస్తున్నాయి. ఇంటికి మరింత అందాన్ని పెంచుతున్నాయి. తర్వాత డెస్క్‌టేబుల్‌, కారులోకీ మార్చుకోవచ్చు. బాగున్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్