శాండ్‌విచ్‌ కొత్తగా...!

శాండ్‌విచ్‌ల మధ్యలో కాయగూరల్ని ఎంత పొందిగ్గా అమర్చినా అవి పడిపోతుంటాయి. పిల్లలకీ కాయగూరలూ ఓ పట్టాన నచ్చవుగా! మీకా బాధలేకుండా.. పిల్లలు వాటిని ఇష్టపడి తినేట్టు చేస్తుంది ఈ శాండ్‌విచ్‌ కటర్‌ కమ్‌ సీలర్‌. ఇది

Updated : 06 Feb 2022 05:07 IST

శాండ్‌విచ్‌ల మధ్యలో కాయగూరల్ని ఎంత పొందిగ్గా అమర్చినా అవి పడిపోతుంటాయి. పిల్లలకీ కాయగూరలూ ఓ పట్టాన నచ్చవుగా! మీకా బాధలేకుండా.. పిల్లలు వాటిని ఇష్టపడి తినేట్టు చేస్తుంది ఈ శాండ్‌విచ్‌ కటర్‌ కమ్‌ సీలర్‌. ఇది శాండ్‌విచ్‌లని అందమైన ఆకృతుల్లో కట్‌ చేయడంతోపాటు కాయగూరముక్కలు బయటరాకుండా ఎంచక్కా సీల్‌ చేసేస్తుంది. పిల్లలూ ఎంచక్కా తినేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్