ఈ జీవులు.. టీని అందిస్తాయ్‌

వివిధ రకాల జీవులు, పక్షులు బాగున్నాయ్‌ కదా! ఇవన్నీ టీ పాట్‌లే. కాస్త ప్రత్యేకత ఉండాలని ఇలా రూపొందించారు. టీపాయ్‌కి అందాన్ని తెస్తూనే.. నచ్చిన టీని అందిస్తాయి.

Published : 28 Feb 2022 01:07 IST

వివిధ రకాల జీవులు, పక్షులు బాగున్నాయ్‌ కదా! ఇవన్నీ టీ పాట్‌లే. కాస్త ప్రత్యేకత ఉండాలని ఇలా రూపొందించారు. టీపాయ్‌కి అందాన్ని తెస్తూనే.. నచ్చిన టీని అందిస్తాయి. అయ్యో.. మా ఇంట్లో వీటిని ఉపయోగించమే అంటారా! అయితే తెచ్చి క్రాకరీలో పెట్టేయండి. లుక్కూ బాగుంటుంది. ఏమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్