చిట్టి పాపాయికి... చక్కటి మ్యాట్‌!

అమ్మ ఒడిలోని వెచ్చదనం, చిట్టి మేను కందకుండా మెత్తటి పరుపు.. ఊ కొట్టే మిత్రులు.. నిద్రపుచ్చే స్నేహితులు.. ఈ కొత్త ఫ్లోర్‌మ్యాట్‌లు ఉంటే చిట్టిపాపాయికి ఎన్ని సౌకర్యాలో! అందమైన రంగుల్లో, భిన్న ఆకృతుల్లో ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయివి.

Published : 10 Mar 2022 02:31 IST

అమ్మ ఒడిలోని వెచ్చదనం, చిట్టి మేను కందకుండా మెత్తటి పరుపు.. ఊ కొట్టే మిత్రులు.. నిద్రపుచ్చే స్నేహితులు.. ఈ కొత్త ఫ్లోర్‌మ్యాట్‌లు ఉంటే చిట్టిపాపాయికి ఎన్ని సౌకర్యాలో! అందమైన రంగుల్లో, భిన్న ఆకృతుల్లో ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయివి. ఏనుగు, పులి, సింహం లాంటి జంతువుల ఆకారంలో, లేలేత వర్ణాల్లో చిన్నారులకు నచ్చేలా రూపొందాయి. వీటి మీద కూర్చొని చక్కగా ఆడుకుంటారు, అలసిపోతే హాయిగా నిద్రపోతారు. బాగున్నాయి కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్