Updated : 11/04/2022 01:43 IST

అప్పడాల కర్ర.. కొత్తగా..!

చపాతీలు గుండ్రంగా రావాలంటే చేతులే కాదు... చక్కటి అప్పడాల కర్రా చాలా అవసరం. ఇంతకు ముందు రోజుల్లో వీటిని కలపతో తయారుచేసేవారు. చాలా సాదాగా ఉండేవి. రోజులు మారాయి... వీటి తయారీలో భిన్న మార్పులు తీసుకువచ్చారు తయారీదారులు. భిన్న రంగుల్లో, విభిన్న డిజైన్లలో వంటింటి మహారాణులను ఆకర్షిస్తున్నాయి. చెక్కతోపాటు మార్బుల్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, ప్లాస్టిక్‌ రకాల్లోనూ లభ్యమవుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని