పచ్చని.. కాంతులు!

పచ్చదనానికి బాగా ప్రాముఖ్యం పెరిగింది. అందుకే గృహాలంకరణలో మొక్కలకు విపరీతమైన ఆదరణ. అలాంటివారిని దృష్టిలో పెట్టుకొని తయారైనవే ఈ మొక్కలతో జతైన లైట్లు! అలంకరణకే పరిమితమైతే

Updated : 06 May 2022 05:59 IST

పచ్చదనానికి బాగా ప్రాముఖ్యం పెరిగింది. అందుకే గృహాలంకరణలో మొక్కలకు విపరీతమైన ఆదరణ. అలాంటివారిని దృష్టిలో పెట్టుకొని తయారైనవే ఈ మొక్కలతో జతైన లైట్లు! అలంకరణకే పరిమితమైతే చాలనుకునే వారికి కృత్రిమ మొక్కలు, పూలవీ.. లేదూ సహజమైనవే కావాలనుకునే వారికి  వాటినీ అమర్చుకునేలా వస్తున్నాయి. ఎంచుకున్నవి ఏవైనా.. కళ్లకి, ఇంటికి మాత్రం ప్రత్యేక అందం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్