వధువు కోసం ప్రత్యేకం..

పెళ్లయ్యాక వధువుతోపాటు దుస్తులే కాదు.. సారె, పెట్టుబడి వస్త్రాలంటూ బోలెడు పంపుతుంటారు. హడావుడిలో ఏదో ఒకటి మర్చిపోవడమో, బ్యాగులు ఇతరుల వాటితో కలిసిపోవడమో జరుగుతూనే

Published : 16 May 2022 01:49 IST

పెళ్లయ్యాక వధువుతోపాటు దుస్తులే కాదు.. సారె, పెట్టుబడి వస్త్రాలంటూ బోలెడు పంపుతుంటారు. హడావుడిలో ఏదో ఒకటి మర్చిపోవడమో, బ్యాగులు ఇతరుల వాటితో కలిసిపోవడమో జరుగుతూనే ఉంటుంది. అలాంటి స్థితి నుంచి తప్పించడానికే వచ్చాయీ ‘బ్రైడ్‌ లగేజ్‌ కిట్‌’లు. హ్యాండ్‌ బ్యాగుల నుంచి మేకప్‌కిట్‌ బాక్స్‌, సూట్‌కేట్‌, లగేజ్‌బ్యాగ్‌లన్నీ ఒకే రంగు, తరహాలో ఉంటాయి. నచ్చిన సంఖ్యలో ఎంచుకునే సౌలభ్యమూ ఉంది. చూడటానికీ అందం, తీసుకెళ్లడానికీ సౌకర్యం. మంచి ఆలోచనే కదూ!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్