రాగి.. ఆధునికంగా!

రాగి పాత్రలు.. కొత్తవేం కాదు. కానీ గత కొంత కాలంగా వీటి ఉనికి మళ్లీ కనిపిస్తోంది. అందం, ఆరోగ్యం రెండు విధాలా ప్రయోజనం కల్పించడం దీని ప్రత్యేకత. అందుకే నేటితరం గృహిణులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. వారికి తగ్గట్టుగా ఆధునిక వంటిళ్లకు సరిపోయేలా తయారీదారులూ తీర్చిదిద్దుతున్నారు.

Published : 18 May 2022 01:33 IST

రాగి పాత్రలు.. కొత్తవేం కాదు. కానీ గత కొంత కాలంగా వీటి ఉనికి మళ్లీ కనిపిస్తోంది. అందం, ఆరోగ్యం రెండు విధాలా ప్రయోజనం కల్పించడం దీని ప్రత్యేకత. అందుకే నేటితరం గృహిణులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. వారికి తగ్గట్టుగా ఆధునిక వంటిళ్లకు సరిపోయేలా తయారీదారులూ తీర్చిదిద్దుతున్నారు. మిక్సింగ్‌ బౌల్‌, మెజరింగ్‌ కప్‌లు, విస్క్‌, పాన్‌లు సహా అన్ని పాత్రలుగా తయారవుతున్నాయిలా! నచ్చితే మీరూ ప్రయత్నించేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్