Published : 19/05/2022 00:54 IST

ల్యాంపులకూ.. ఎంబ్రాయిడరీ!

ఆడవాళ్లదీ ఎంబ్రాయిడరీదీ విడదీయరాని అనుబంధం. అందుకే డ్రెస్‌లు, బ్లవుజులకే కాదు.. కర్టెన్లు, బెడ్‌షీట్లు.. ఇలా ప్రతీ దానిలోనూ ఈ కళను జోడిస్తున్నారు. ఈసారి వంతు టేబుల్‌ ల్యాంప్‌లది. పక్షులు, ఆకులు, పువ్వుల ఎంబ్రాయిడరీలతో భలేగున్నాయి కదూ! నచ్చితే కొనేయండి. మా చేతిలోనూ కళ ఉంది.. ఆలోచనే రాలేదు అంటారా.. ప్రయత్నించేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని