Published : 03/01/2022 01:31 IST

ప్రేమ పక్షులే కాలర్‌ క్లిప్స్‌గా...

ప్రేమ పక్షులు కువకువలాడుతుంటే ముచ్చట పడతాం. ఆ జంట మన దుస్తులపై వాలితే.. డిజైనర్లు కూడా ఇలాగే సృజనాత్మకంగా ఆలోచించారేమో అనిపిస్తుంది ఈ కాలర్‌క్లిప్స్‌ను చూస్తే. ఆభరణంగా మారిన ఈ అందమైన పక్షులు షర్ట్స్‌, స్వెటర్స్‌కు అలంకరణగానూ మెరిసిపోతున్నాయి. వీటిని పక్షి ప్రేమికులకూ... కానుకగా అందించొచ్చు కదూ.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని