Published : 20/02/2022 00:43 IST

బ్లవుజులకి... పూల సోయగం!

శిరోజాలకు అందాన్నిచ్చే పూల సోయగం ఇప్పుడు బ్లవుజు పైన డిజైన్‌తో జోడీ కడుతోంది. బ్లవుజుపై ఉండే ఎంబ్రాయిడరీ పూలకు మ్యాచింగ్‌గా అరవిరిసిన సహజ పూల అందం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. నల్లని జుట్టులో తురుముకుంటున్న గులాబీలు, మందారాలు, సంపెంగెలు, సిరిమల్లెలు, చామంతులు పడతుల అందంతో పోటీ పడుతున్నాయి. కంటికింపుగా కనిపిస్తున్న ఈ కొత్త మ్యాచింగ్‌ చూడచక్కగా ఉంది కదూ...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని