కలువలతో కొత్త కళ!

కలువల్లాంటి కళ్లు... అంటూ సుందరాంగుల కళ్లను వర్ణిస్తారు కవులు. అందమైన, ఆకర్షణీయమైన ఈ పూలు చూడముచ్చటగా ఉంటాయి. అలాంటి కుసుమాలు అమ్మాయిల ఆభరణాలైతే... చెవిదిద్దులు,

Published : 04 Apr 2022 00:48 IST

కలువల్లాంటి కళ్లు... అంటూ సుందరాంగుల కళ్లను వర్ణిస్తారు కవులు. అందమైన, ఆకర్షణీయమైన ఈ పూలు చూడముచ్చటగా ఉంటాయి. అలాంటి కుసుమాలు అమ్మాయిల ఆభరణాలైతే... చెవిదిద్దులు, చెయిన్లు, నెక్లెస్‌లు,  బ్రాస్‌లెట్లు, కాలి పట్టీలుగా కనువిందు చేస్తే చూడటానికి రెండు కళ్లూ చాలవు. బంగారు, వెండి, మెటాలిక్‌... ఇలా విభిన్న రూపాల్లో కొత్తందాల్ని అందిస్తాయి. మరెందుకాలస్యం మీరూ నచ్చిన రకాన్ని ఎంచుకోండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్