గద్వాల్‌.. పట్టుచీరల కోట!

మెరిసే వర్ణాలతో మనసు దోచేస్తాయి.. ఆకర్షణీయమైన డిజైన్లతో ఆకట్టుకుంటాయి. సంప్రదాయంతోపాటు హుందాతనాన్ని అందిస్తాయి. అందాల గద్వాల్‌ సిల్కుచీరను కట్టుకుంటే మగువ సొగసు చూడతరమా!

Updated : 08 Apr 2022 06:14 IST

మెరిసే వర్ణాలతో మనసు దోచేస్తాయి.. ఆకర్షణీయమైన డిజైన్లతో ఆకట్టుకుంటాయి. సంప్రదాయంతోపాటు హుందాతనాన్ని అందిస్తాయి. అందాల గద్వాల్‌ సిల్కుచీరను కట్టుకుంటే మగువ సొగసు చూడతరమా!


వంగపండు గద్వాల్‌ సిల్కుచీరకు జతగా ప్రకాశమంతమైన సీ గ్రీన్‌ అంచు అదరహో అనిపిస్తోంది.



నీలం రంగు గద్వాల్‌ పట్టుచీరంతా పరుచుకున్న పసిడి పైస్లీ మోటిఫ్‌లు...  బంగారు పూలతీగెలతో మెరిసిపోయే మస్టర్డ్‌ కలర్‌ అంచు... భలే ఉన్నాయి.



ఈ చీరలు జూబ్లీహిల్స్‌ (హైదరాబాద్‌) కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్