మెహెందీ.. పారాణి!

కాళ్లకి మెహెందీ కొత్తేమీకాదు. కానీ కాలంతటా డిజైన్‌ వేస్తే పారాణి అవ్వదు కదా! అందుకే ఈ డిజైన్లను సృజించారు డిజైనర్లు. పారాణిలాగానే కాలు చుట్టూ మెహెందీ రావడం వీటి ప్రత్యేకత. ​​​​​​​

Published : 21 Apr 2022 01:31 IST

కాళ్లకి మెహెందీ కొత్తేమీకాదు. కానీ కాలంతటా డిజైన్‌ వేస్తే పారాణి అవ్వదు కదా! అందుకే ఈ డిజైన్లను సృజించారు డిజైనర్లు. పారాణిలాగానే కాలు చుట్టూ మెహెందీ రావడం వీటి ప్రత్యేకత. ఈతరం పెళ్లికూతుళ్ల కోసం డిజైన్లలో ఇలా ఆధునికతనూ జొప్పించారు. నెమలి, లతలు, 3డీ డిజైన్లు ఇలా బోలెడున్నాయి. మరి మీకేది కావాలి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్