పాత వాటికే.. కొత్తగా!

చిన్నారులకు దిష్టి తగలొద్దనో.. ఆ బుజ్జి బుజ్జి చేతులకు మరింత అందాన్ని జోడించాలనో నల్లపూసలు కట్టడం కద్దు. అవీ ఎప్పుడూ ఒకేరకంగా ఉంటే ఏం బాగుంటాయి? అందుకే వాటికీ కొత్త డిజైన్లు జత

Updated : 27 Apr 2022 04:19 IST

చిన్నారులకు దిష్టి తగలొద్దనో.. ఆ బుజ్జి బుజ్జి చేతులకు మరింత అందాన్ని జోడించాలనో నల్లపూసలు కట్టడం కద్దు. అవీ ఎప్పుడూ ఒకేరకంగా ఉంటే ఏం బాగుంటాయి? అందుకే వాటికీ కొత్త డిజైన్లు జత చేస్తున్నారు తయారీదారులు. చిన్నారులవి కదా! వారికీ ఆకర్షణీయంగా ఉండాలని పూలు, కార్టూన్లు, జంతువుల బొమ్మల్ని జోడించేస్తున్నారిలా! ‘క్యూట్‌’ అనాలనిపిస్తోంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్