ఆకర్షణీయమైన ఆహార సంచులు!

పండ్ల ముక్కలు, ఎండుఫలాలు, పాప్‌కార్న్‌.... లాంటి వాటిని నిల్వ చేసుకునేందుకు ఈ  ఆకర్షణీయమైన హగ్గర్‌ బ్యాగులు చక్కగా ఉపయోగపడతాయి. ప్లాటినమ్‌ సిలికాన్‌తో తయారుచేసిన ఈ సంచులు సురక్షితమైనవి. వీటిలో కేవలం పండ్ల ముక్కలే కాకుండా ద్రవాలను

Published : 19 Jan 2022 01:15 IST

పండ్ల ముక్కలు, ఎండుఫలాలు, పాప్‌కార్న్‌.... లాంటి వాటిని నిల్వ చేసుకునేందుకు ఈ  ఆకర్షణీయమైన హగ్గర్‌ బ్యాగులు చక్కగా ఉపయోగపడతాయి. ప్లాటినమ్‌ సిలికాన్‌తో తయారుచేసిన ఈ సంచులు సురక్షితమైనవి. వీటిలో కేవలం పండ్ల ముక్కలే కాకుండా ద్రవాలను పోసి చివర్లు నొక్కేస్తే ఒలికిపోవు. వీటి చివర్లు స్థితిస్థాపకతను కలిగి సులువుగా మూసేయడానికి అనువుగా ఉంటాయి. అవెన్‌లోనూ వీటిని వాడుకోవచ్చు. శుభ్రం చేయడం కూడా తేలికే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్