చెంచాలన్నీ ఒక్కచోట...

వంటింట్లో ఎక్కువగా ఉండే సామాన్లలో చెంచాలు, గరిటెలను చెప్పొచ్చు. వీటిని పెట్టడానికి ఓ చక్కటి హోల్డర్‌ ఉంటే బాగుంటుంది కదా. ఈ ఫొటోల్లో కనిపిస్తున్నవవే. సిరామిక్‌, స్టీల్‌, కలప, మార్బుల్‌... ఇలా

Published : 03 Apr 2022 01:39 IST

వంటింట్లో ఎక్కువగా ఉండే సామాన్లలో చెంచాలు, గరిటెలను చెప్పొచ్చు. వీటిని పెట్టడానికి ఓ చక్కటి హోల్డర్‌ ఉంటే బాగుంటుంది కదా. ఈ ఫొటోల్లో కనిపిస్తున్నవవే. సిరామిక్‌, స్టీల్‌, కలప, మార్బుల్‌... ఇలా రకరకాల మెటీరియల్‌తో తయారు చేశారు వీటిని. ఎక్కడ పెట్టినా చూడటానికీ బాగుంటాయి. ఇష్టమైనది ఎంచుకుంటే సరి. వీటివల్ల డైనింగ్‌ టేబుల్‌కూ కొత్త లుక్‌ వస్తుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్