ఒక్కటిస్తే... తెలుస్తుంది!

సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారి శారీరక బలం చాలా తక్కువ అంటుంటారు. కానీ రాయల్‌ సొసైటీ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళల కండరాల పరిమాణం తక్కువగా ఉన్నా.. ఇద్దరిలో ఒకేవిధమైన బలం ఉంటుందట.

Published : 31 Mar 2024 01:32 IST

సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారి శారీరక బలం చాలా తక్కువ అంటుంటారు. కానీ రాయల్‌ సొసైటీ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళల కండరాల పరిమాణం తక్కువగా ఉన్నా.. ఇద్దరిలో ఒకేవిధమైన బలం ఉంటుందట. అంతేకాదు, మగవారి కన్నా స్త్రీలకు కాళ్లల్లో ఎక్కువ బలం ఉంటుందనీ ఆ అధ్యయనంలో తేలింది. కాబట్టి ఎవరైనా మీకు బలం లేదంటే ఒక్క కిక్‌ ఇచ్చి చూడండి... అంతే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్