బ్రేకింగ్

breaking
08 May 2024 | 10:13 IST

వేములవాడ రాజన్నను దర్శించుకున్న మోదీ

వేములవాడ: ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి భాజపా ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. 

మరిన్ని

తాజా వార్తలు