బ్రేకింగ్

breaking
29 Mar 2024 | 10:39 IST

లోయలో పడిన కారు.. 10 మంది మృతి

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని రంబాన్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

మరిన్ని

తాజా వార్తలు