బ్రేకింగ్

breaking
01 Jun 2023 | 06:41 IST

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 01/06/23

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 01-06-2023, గురువారం; శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు; జ్యేష్ఠ మాసం; శుక్లపక్షం ద్వాదశి: ఉ. 11-09 తదుపరి త్రయోదశి స్వాతి: తె. 5-20 తదుపరి విశాఖ వర్జ్యం: ఉ. 10-26 నుంచి 12-04 వరకు అమృత ఘడియలు: రా. 8-17 నుంచి 9-56 వరకు దుర్ముహూర్తం: ఉ. 9-47 నుంచి 10-39 వరకు తిరిగి మ. 2-59 నుంచి 3-51 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5.29; సూర్యాస్తమయం: సా.6.27; నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు