బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 19:35 IST

కాంగ్రెస్‌లోకి కేకే.. హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి

హైదరాబాద్‌: రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె.. హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నెల 30న హస్తం పార్టీలో చేరనున్నట్లు విజయలక్ష్మి స్వయంగా ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులవుతాయని, సమస్యల పరిష్కారం సులువవుతుందని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు