బ్రేకింగ్

breaking
28 Sep 2022 | 06:42 IST

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 28/09/22

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 28-09-2022, బుధవారం; శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు; ఆశ్వయుజ మాసం; శుక్లపక్షం తదియ: రా. 1.43 తదుపరి చవితి చిత్త: ఉ. 7.36 తదుపరి స్వాతి వర్జ్యం: మ.1.06 నుంచి 2.42 వరకు అమృత ఘడియలు: రా.10.34 నుంచి 12.08 వరకు దుర్ముహూర్తం: ఉ.11.28 నుంచి 12.15 వరకు రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ.5.53, సూర్యాస్తమయం: సా.5.51. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు