బ్రేకింగ్

breaking
26 Apr 2024 | 19:02 IST

పంజాబ్‌తో మ్యాచ్‌.. కోల్‌కతా బ్యాటింగ్‌

కోల్‌కతా: ఐపీఎల్‌-17 సీజన్‌లో భాగంగా కోల్‌కతా, పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటివరకు కోల్‌కతా 7 మ్యాచ్‌లు ఆడి.. ఐదింట విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. పంజాబ్‌ 8 మ్యాచ్‌ల్లో రెండింటే గెలుపొంది.. తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. టీమ్‌ కోల్‌కతా: సాల్ట్‌, నరైన్‌, రఘువంశీ, శ్రేయస్‌, రింకు, రసెల్‌, రమణ్‌దీప్‌, చమీరా, వరుణ్‌, హర్షిత్‌ పంజాబ్‌ జట్టు: బెయిర్‌స్టో, కరన్‌, రొసోవ్‌, జితేశ్‌, శశాంక్‌, అశుతోష్‌, హర్‌ప్రీత్, హర్షల్‌, రబాడా, రాహుల్‌, అర్ష్‌దీప్‌.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని