బ్రేకింగ్

breaking
05 Dec 2022 | 15:28 IST

ఏపీలోనే ‘మత్తు’ స్మగ్లింగ్‌ అధికం: కేంద్రం నివేదిక

దిల్లీ: దేశవ్యాప్తంగా 2021-22లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేశంలో 2021-22లో పట్టుబడిన మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలపై ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’ 2021-22 పేరుతో కేంద్రం నివేదిక విడుదల చేసింది. ‘‘ఒక్క ఏపీలోనే 18వేల కిలోల మాదకద్రవ్యాలు, వెయ్యి కిలోల గంజాయి, రూ.97 కోట్ల విలువైన 165టన్నుల ఎర్రచందనం లభ్యమయ్యాయి.  తెలంగాణలో వెయ్యి కిలోల డ్రగ్స్‌, మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి’’ అని కేంద్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.

మరిన్ని

తాజా వార్తలు