బ్రేకింగ్

breaking
10 May 2024 | 21:02 IST

గుజరాత్‌ ఓపెనర్ల రికార్డు సెంచరీలు

అహ్మదాబాద్‌: చెన్నైతో జరుగుతున్న జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ ఓపెనర్లిద్దరూ రికార్డు సెంచరీలు సాధించారు. గిల్‌ (103*, 53 బంతుల్లో 9×4,6×6), సాయి సుదర్శన్‌ (103; 51 బంతుల్లో 5×4, 7×6) వంద పరుగులు పూర్తి చేసుకున్నారు. 210 పరుగులు సాధించి.. తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు సాధించిన రెండో జోడీగా నిలిచారు. లఖ్‌నవూకు చెందిన కేఎల్‌ రాహుల్‌, డికాక్‌ జోడీ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు.

మరిన్ని

తాజా వార్తలు